అటెండర్ నారాయణ సేవలు మరువలేనివి:
TWFC చైర్మన్ కోట్నాక తిరుపతి
NEWS Sep 05,2024 04:32 pm
దండేపల్లి మండలంలోని గుడి రేవు ప్రాథమిక పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహించి గత నెల 31న పదవీ విరమణ పొందిన నారాయణ సేవలు మరువలేని అని TWFC చైర్మన్ కోట్నాక తిరుపతి కొనియాడారు. నారాయణ 40 ఏళ్లు తమ విధులు సక్రమంగా నిర్వహించి పలువురి మన్ననలు పొందారు అని పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కలిసి అండగా ఉండాలని 40వేల రూపాయల సేకరించి అతనికి అందజేశారు. అనంతరం చైర్మన్ కోట్నాక తిరుపతి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు శాలువ, పూలమాలలతో సన్మానించడం జరిగింది