గురుపూజోత్సవంలో మంత్రి దామోదర
NEWS Sep 05,2024 04:36 pm
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదివేసేది ఉపాధ్యాయులేనని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. పుల్కల్ మండలం బస్వాపూర్ మాడల్ స్కూల్ లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు. కలెక్టర్ క్రాంతి వల్లూరి, ప్రిన్సిపాల్ జ్యోతి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు