విజయవాడ వరద బాధితుల సహాయార్థం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున అవార్డు, ఒలంపియన్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 2 లక్షల రూపాయలు డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కి తన తల్లిదండ్రుల ద్వారా అందించారు. మంచి మనసుకి సాత్విక్ ని, వారి పేరెంట్స్ ని తల్లిదండ్రులని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.