మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి:
ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
NEWS Sep 05,2024 12:07 pm
కాకినాడ: మట్టి గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక అడబాల ట్రస్ట్ ప్రచురించిన వినాయక వ్రత పుస్తకాలను ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలన్నారు.