మిల్క్ డైయిరీని ప్రారంభించిన ఎంపీ
NEWS Sep 05,2024 06:18 pm
శ్రీసత్యసాయిజిల్లా : హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్ సమీపంలో శ్రీనివాస మిల్క్ డైరీ సెంటర్ను గురువారం ఎంపీ బికే పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మిల్క్ డైయిరీ నిర్వాహకులు రమేష్, సంజీవ, రామాంజి, కొండయ్యలు ఎంపీకి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. వినియోగదారులకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సరసమైన ధరలతో శ్రీనివాస మిల్క్ విక్రయించి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.