గెస్ట్, పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాలి
NEWS Sep 05,2024 06:30 pm
గురుకులాల్లో పని చేసేటటువంటి గెస్ట్,పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాలని సమాచార హక్కు రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ గురుకులాల సెక్రటరీలను, ప్రభుత్వాన్ని కోరారు,పాత వారిని తొలగించి కొత్తవారిని తీసుకోవడంలో అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు, ఏండ్ల తరబడి అన్ని గురుకుల సొసైటీలలో పాతవారు బోధిస్తుంటే,మళ్లీ మళ్లీ కొత్త వారికి డెమోలు నిర్వహించి రిక్రూట్మెంట్ చేసుకునే వరకు కాలం వృధాగా విద్యార్థులు పాఠశాలలో ఎదురుచూపులే తప్ప ఇంకేం లేదని అవకాశం ఉన్నచోట పాత వారిని విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు,