ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
NEWS Sep 05,2024 10:56 am
కోరుట్ల: ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులను వాసవి గ్రేటర్ క్లబ్, వాసవి వనిత క్లబ్ వారు సన్మానించి, విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, టీచర్స్ పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ఫాతిమా, ధనలక్మి, వాసవి క్లబ్ లీడర్లు మనోజ్, నేతి శ్రీనివాస్, వనిత క్లబ్ అధ్యక్షరాలు బుస మాధురి, ప్రధాన కార్యదర్శి మధురిమ, క్యాషియర్ చక్ర విద్య గవర్నర్ లక్ష్మీ పాల్గొన్నారు.