సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఘన నివాళులు
NEWS Sep 05,2024 06:27 pm
చేగుంట మండల కేంద్రంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఘన నివాళులర్పించారు. మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్ర గల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, నాయకులు దేవానంద్, ప్రభాకర్, ఆంజనేయులు పాల్గొన్నారు