హిందూపురం; రేషన్ షాప్ ప్రారంభం
NEWS Sep 05,2024 04:51 pm
సత్యసాయిజిల్లా: హిందూపురంలోని 27వ వార్డు అంబేద్కర్ నగర్ చౌక ధరల దుకాణాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు డిఈ. రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేష్, శ్రీనివాసులు, మురళి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.