బాధితులకు నిత్యవసర కిట్లు
NEWS Sep 05,2024 09:01 am
విజయవాడ వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది చంద్రబాబు సర్కార్. 25 కిలోల బియ్యం, 2 కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కిలో పామాయిల్, కిలో పంచదార, కిలో కందిపప్పు ఇవ్వనుంది ప్రభుత్వం. తొలి విడతగా 50 వేల మందికి ఇవ్వటానికి కిట్లను సిద్దం చేస్తున్నారు. అంటే మొత్తం 2.50 లక్షల మందికిపైగా ఇవ్వటానికి సిద్ధమవుతోంది కిట్లు.