కాకినాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు
మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు సత్కారం
NEWS Sep 05,2024 05:09 pm
కాకినాడ జిల్లా తుని పట్టణ బాలిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరై ప్రత్యేకంగా ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.