ఏఐ అద్భుత ఆవిష్కరణ: రేవంత్
NEWS Sep 05,2024 08:24 am
హైదరాబాద్ HICCలో AI గ్లోబల్ సమ్మిట్ జరిగిం ది. “ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేథస్సు” అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటుందని సీఎం తెలిపారు. ఏఐ నేటి తరం అ ద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. ఓ వైపు కొత్త టెక్నాలజీ ఆశ, భయం అనే రెండింటిని తీసు కొస్తుందని అన్నారు. కానీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ప్రపంచం ఎన్నటికి మారదని చెప్పారు.