రాజమండ్రిలో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ
NEWS Sep 05,2024 08:07 am
విజయవాడ వరద బాధిత ప్రాంతాల ప్రజలకు తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అల్పాహారం సహాయర్థం 11 వాహనాల ద్వారా 27,500 ఫుడ్ ప్యాకెట్లు, 50 వేల వాటర్ ప్యాకెట్లు తరలించామని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడ వరద బాధితులకు అల్పాహారం, తాగునీరు పంపిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా ధృక్ఫదంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.