తూప్రాన్ పట్టణ ఎస్బిఐ బ్యాంకు ముందు కస్టమర్లు ఆందోళన చేపట్టారు. సర్వర్ పనిచేయడం లేదంటూ ఉదయం బ్యాంకుకు తాళం వేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో కస్టమర్లు ఎండలో పడిగాపులు కస్తున్న పట్టించుకోని బ్యాంకు సిబ్బందిపై వాగ్వాదం చేశారు. క్రాప్ లోను తీసుకుందామని నెల రోజుల నుంచి వస్తున్న రైతులను పట్టించుకోని బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వర్ అప్డేట్ చేయడంతోటే ప్రాబ్లం వచ్చిందని, మధ్యాహ్నానికి సమస్య తీరుతుందని మేనేజర్ తెలిపారు.