అలాంటి పోస్టులపై కేసులు: SP
NEWS Sep 05,2024 07:24 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో మత విద్వేషాలకు సంబంధించిన ఫేక్ మెసేజ్‌లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ లు చేయడం, ఫార్వార్డ్ చేయడం చేయవద్దని, ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్ చేసిన పోస్ట్ చేసిన వారితో పాటుగా గ్రూప్ ఆడ్మిన్ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.