కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా కంచర్ల లింగం ఎన్నిక
NEWS Sep 05,2024 07:44 am
KMR: కామారెడ్డి ఛాంబర్ అఫ్ కామర్స్ కామారెడ్డి నూతన అధ్యక్షులు కంచర్ల లింగం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నూతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర లింగం, సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర సెక్రెటరీ రమేష్ మోహన్ రెడ్డి, ముఖ్య అతిథులు దయానంద్ గుప్త, 52 సంఘాలు చాంబర్ అఫ్ కామర్స్ 150 మంది వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.