జిల్లా ఎస్పీకి శ్రీవారి పాదాలు చిత్రపటం
అందజేసిన రాయల్ గోపాల్
NEWS Sep 05,2024 07:31 am
హిందూపురంలో నిర్వహించిన వినాయక ఉత్సవాల శాంతి కమిటీ సమావేశానికి హాజరైన జిల్లా ఎస్పీ రత్నకి తిరుమల శ్రీవారి పాదాల చిత్రపటంను పేట వెంకటరమణ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ రాయల్ గోపాల్ అందించారు. ఈ సందర్భంగా రాయల్ గోపాల్ తొలిసారి జిల్లా ఎస్పీ రత్నని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శ్రీవారి పాదాల మెమెంటో అందజేశారు. వినాయక చవితి ఉత్సవాలు జయప్రదం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఎస్పీతో రాయల్ గోపాల్ పేర్కొన్నారు.