వైద్యుల కోసం భద్రతా చర్యలు
NEWS Sep 05,2024 07:51 am
వైద్యుల కోసం మెరుగైన భద్రతా చర్యలు, కేంద్ర రక్షణ చట్టంఅమలు కోసం తక్షణ అప్పీల్ చేయాలని తెలంగాణ జనరల్ సెక్రటరీ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేషనల్ మెడికోస్ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డా. సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్ఎంఓ తెలంగాణ సభ్యులు వైద్య సంస్థలలో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రత, భద్రతకు పెరుగుతున్న ముప్పు గురించి తీవ్ర ఆందోళనతో గవర్నర్ కులేఖ అందించారు.