పొలం పిలుస్తుంది రా పోస్టర్ ఆవిష్కరణ
NEWS Sep 04,2024 05:17 pm
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పొలం పిలుస్తుంది రా పోస్టర్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అన్ని విధాల సాయం అందిస్తుందన్నారు.