రామోజీ గ్రూపు 5 కోట్ల భారీ విరాళం
ప్రజల నుంచి విరాళాల ఆహ్వానం
NEWS Sep 04,2024 04:58 pm
కుండపోత వర్షాలకు కకావికలమైన తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సహాయార్థం 5 కోట్ల రూపాయలతో రామోజీ గ్రూపు సహాయ నిధిని ప్రకటించింది. బాధితులకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈనాడుతో చేతులు కలపాలని కోరింది. వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్ యూనియన్ బ్యాంక్ ఖాతా నంబరు 370602010006658కు పంపాలని కోరింది.