KMR: కామారెడ్డి జిల్లా బిల్కూరు మండలం బహిరంపూర్ సింగిల్ విండో చైర్మన్ రామకృష్ణ గౌడ్ బుధవారం అనారోగ్యం తో మృతి చెందాడు. గత కొంతకాలంగా రామకృష్ణ గౌడ్ అనారోగ్యంతో బాధ పడుతున్నారనిఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని పలువురు నాయకులు రామకృష్ణ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.