Logo
Download our app
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
NEWS   Mar 14,2026 10:53 pm
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన చంద్ర‌బాబు ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి దంపతులకు తన ఆశీస్సులు అందించారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల వల్ల వీరి వివాహానికి హాజరు కాలేకపోయిన చంద్రబాబు.. ఇవాళ ఇరువురి ఇంటికి వెళ్లి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Top News

LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...

LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...

LATEST NEWS   Mar 14,2026 02:49 pm
ఒక్కరోజే లక్షలాది ఇండక్షన్స్ విక్రయం
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ ఎంచుకుంటున్నారు. దీంతో వీటి అమ్మాకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల...

⚠️ You are not allowed to copy content or view source