మండపాలకు అనుమతులు తప్పనిసరి
NEWS Sep 04,2024 03:26 pm
అనంతగిరి మండలంలోని ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాలకు పోలీసుల అనుమతులు తప్పనిసరి అని అనంతగిరి మండల సబ్ ఇన్స్పెక్టర్ కారక రాము తెలిపారు. మీడియా ద్వారా మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వినాయక ఉత్సవ కమిటీ వారు ముందుగానే పోలీసు అనుమతి తీసుకోవాలని, వాట్సప్ ఫోన్ నెంబర్ 7995095800 మొబైల్ కు Hi అని టైప్ చేసిన తరువాత ఒక లింక్ వస్తుందని తెలిపారు.