అమలాపురంలో ఒక సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజును అయినవిల్లి మండలానికి చెందిన బిజెపి జిల్లా సీనియర్ నేత యనమదల వెంకటరమణ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చేసేలా ప్రయత్నించాలని సూర్యనారాయణ రాజు కోరారు.