సదరం శిబిరాల షెడ్యూల్ విడుదల.
NEWS Sep 04,2024 05:18 pm
సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ జనరణ్ హాస్పిటల్ సిరిసిల్ల నందు సెప్టెంబర్ నెలలో సదరం శిబిరములు నిర్వహణ కొరకు సంబందిత వైద్యులు తెలిపిన ప్రకారం ఆయా విభాగాలు అనగా వినికిడి, అర్ధ, మానసిక, కంటిచూపు, వైకల్యాలకు సంబందించి క్యాంపులు నిర్వహిస్తున్నట్టు. మీసేవ నందు ఆన్ లైన్ షడ్యుల్ లో నమోదు చేసుకోవాలని. స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే సదరం శిబిరం నిర్వహిస్తామని తెలిపారు.