తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్ సాయం
NEWS Sep 04,2024 11:06 am
రియల్ హీరో సోనూసూద్ వరద బాధితులకు అండగా నిలబడ్డారు. మంచి నీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతోపాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఇరు రాష్ట్రాలు ప్రజలకు అండగా ఉంటామన్నారు. ప్రజలు తమ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్ supportus@soodcharityfountion.org ను ఇచ్చారు.