ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్
NEWS Sep 04,2024 09:58 am
కోరుట్ల ప్రాథమిక పాఠశాల గడిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగా రావు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించా రు. విద్యార్థులు ఆకలితో ఉండవద్దని ప్రారంభించి న కార్యక్రమమన్నారు. స్వచ్ఛత పక్వడా కార్యక్ర మంలో మొక్కలు నాటారు. జువ్వాడిని అమ్మ ఆదర్శ స్కూల్ కమిటీ చైర్మన్ పోతుగంటి మంగ, హెడ్ మాస్టర్ నునావత్ రాజు సన్మానించారు. కౌన్సిలర్లు గంగాధర్, నాగభూషణం, లింగం, ప్రభాకర్, లక్ష్మణ్, విద్యాధికారి నరేశం, టీచర్స్ పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ఫాతిమా, ధనలక్మి