ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం.
NEWS Sep 04,2024 11:32 am
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో మహిళా సమైక్య సంఘాల ద్వారా ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.