50 వేల నష్టపరిహారం అందజేసిన
MLA ఆది శ్రీనివాస్
NEWS Sep 04,2024 12:35 pm
గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి నేరళ్ల సరోజన, మల్యాల రాజేశంలకు చెందిన ఇల్లు కూలిపోగా ప్రభుత్వం తరఫున 50,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేసారు.