KMR: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ చెప్పారు. బిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో నీటి మునిగిన పంటలను అయినా మండల వ్యవసాయ అధికారులతో పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిని రాధారెడ్డి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు.