రైతులకు TDF - USA సాయం
NEWS Sep 04,2024 10:03 am
సిరిసిల్ల: ఆవునూర్ (ముస్తాబాద్)లో భారీ వర్షాల తో షార్ట్ సర్క్యూట్ వల్ల పేద రైతు బత్తుల మల్లే శంకి చెందిన 13 గొర్రెలు మృతి చెందాయి. కుటుం బ ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులకు తోడు 13 గొర్లు చనిపోవడంతో TDF USA మాజీ అధ్యక్షులు దివేశ్ అనిరెడ్డి తక్షణ సాయంగా 10వేలు అందిం చారు. TDF జైకిసాన్ కార్యక్రమం కింద 5వేలు, ఆరోగ్యసేవ కింద 5వేలు బాధితుని ఇంటికి వెళ్లి అందించారు TDF ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి, గుండం నర్సయ్య, ఎల్లారెడ్డి, రవి, విశ్వనాథం పాల్గొన్నారు.