ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
NEWS Sep 04,2024 06:44 am
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2024 సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభమవుతుందని, అనేక రకాల ఉత్పత్తులపై ఈ ఏడాది భారీ తగ్గింపు ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దసరా, దీపావళి పండుగలకు ముందు ఈ సేల్ జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. స్మార్ట్ టీవీలపై 80%, ఫ్రిజ్‌లు, 4కేk స్మార్ట్ టీవీలపై 75% డిస్కౌంట్ లభిస్తుంది.