విద్యార్థినుల అదృశ్యం కేసులో ముగ్గురి అరెస్టు
NEWS Sep 04,2024 06:47 am
జి.మాడుగుల మండలం బంధవీధి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు టెన్త్ విద్యార్థినుల అదృశ్యం ఘటనలో ముగ్గురిని వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. డుంబ్రిగూడ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఎన్.శేషు, భారత్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న చినబాబు, గోపిచంద్‌లపై పోక్సో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సీఐడి నవీన్ కుమార్ తెలిపారు.