విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్
NEWS Sep 04,2024 06:52 am
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు సెప్టెంబర్ 4 బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.