జిల్లాలో భారీ వర్షం నమోదు
NEWS Sep 04,2024 06:50 am
మెదక్: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయింది. ఈరోజు ఉ. 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు.. కోహెడ 223.8, సముద్రాల 216.0, శనిగరం 172.0, నంగునూరు 141.0, గండిపల్లి 85.0, కొండపాక 84.0, హుస్నాబాద్ 82.8, దూల్మిట్ట 66.3, సంగారెడ్డి 65.5, లకుడారం 64.0, కట్కూరు 62.0, పెద్దకోడూరు 57.8, ఝరాసంగం 56.0, కంకల్ 55.8, కంది 53.8, పుల్కల్ 52.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.