జగిత్యాల : జగిత్యాల జిల్లా స్థాయి యోగాసనా స్పోర్ట్స్ ఎంపిక పోటీలను జగిత్యాల మిని స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలలో ఎంపికైన వారు సెప్టెంబరు 7, 8న హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని జిల్లా యోగా అసోసియేషన్ కన్వీనర్ మనోజ్ కుమార్ తెలిపారు.