విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉజ్వల భవిష్యత్తు ను పొందవచ్చని కోరుట్ల వాసవి వనితా క్లబ్ అధ్య క్షురాలు బస మాధురి అన్నారు. SRSP క్యాంపు గడి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు అధ్యక్షతన నిర్వహించిన మోటి వేషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. విద్యా ర్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు అన్నారు. పాఠశాలల పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు.