కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కార్ల గోడౌన్ ను వరద ముంచేసింది. మూడు రోజులుగా వరదలోనే కొత్త కార్లు నానిపోతున్నాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షో రూమ్‌లన్నీ నీట మునిగాయి.