MBBSలో సత్తా చాటిన గిరిజన ముద్దుబిడ్డ
NEWS Sep 03,2024 05:47 pm
గిరిజన సామాన్య పేద కుటుంబానికి జన్మించిన ఆణిముత్యం విద్య రంగంలో సత్తా చాటుతూ తనదైన శైలితో ముందడుగు వేస్తూ ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో పట్టుదలతో MBBS సిటు సాధించుకున్న ఘనత ఆదివాసీ విద్యార్థిని శ్రీవల్లికి దక్కిన ఘనత. అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం కేంద్రం బొడ్డచెట్టు కాలనీకి చెందిన బోయినా శ్రీవల్లి తల్లి సుమిత్ర, తండ్రి బీమన్నా ఏపీఎండీసీ కార్పొరేషన్ ఉద్యోగి శ్రీవల్లిని ఉన్నత స్థాయి చదువు చదివించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు.