పవన్ కళ్యాణ్ కోటి విరాళం
NEWS Sep 03,2024 03:55 pm
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ సీఏం రిలీఫ్ ఫండ్‌కు రూ. ఒక కోటి విరాళాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు. తన బర్త్‌డే వేడుకలను జరపవద్దని అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన పవన్.. ఆ వేడుకలకు అయ్యే ఖర్చును వరద బాధితులను ఆదుకునేందుకు ఖర్చు చేయాల్సిందిగా కోరారు. పవన్ పబ్లిక్‌లోకి రానప్పటికీ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారని అధికారిక ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.