వరదల నేపథ్యంలో సాయం చేస్తానని మహేష్‌బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా.. నేను ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నాను. ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం’’ అని మహేష్ ప్రకటించారు.