వరద బాధితులకు కేంద్ర సాయం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
NEWS Sep 03,2024 03:42 pm
మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ. 5లక్షల్లో కేంద్రం ఇచ్చే రూ. 3లక్షలు కలుపుకొని ఇ స్తారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5 లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదన్నారు. చి కిత్స పొందుతూ ఆస్పత్రిలో వారం కంటే ఎక్కువ ఉంటే రూ. 16వేలు, వారం లోపు ఉంటే రూ. 4 వేలను ఆస్పత్రి ఖర్చులకు కేంద్రం ఇస్తుందన్నారు.