Logo
Download our app
బాధితులకు బాలయ్య భారీ విరాళం
NEWS   Sep 03,2024 03:06 pm
తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఈ సాయాన్ని అందిస్తున్నానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Top News

LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....

LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...

LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...

⚠️ You are not allowed to copy content or view source