సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) సంతోష్ పై కేసు నమోదు అయింది. ఇసుక బిల్లులు, ఇసుక ట్రాక్టర్ల కేసుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డరంటూ.. సంతోష్‌పై ట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.