సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలను శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేనేత వస్త్రాలను ఉపయోగిస్తే దీని వెనుక ఉన్న నేతన్నలందరికి ఆర్థికంగా సహకారం చేసినట్టు అవుతుందన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంలో అతిథులు వచ్చినప్పుడు కానీ ఇతర ఏ సంధర్భంలో అయినా సింథటిక్ శాలువాలు ఉపయోగించే బదులు కాటన్ వాడాలని తెలిపారు