తూప్రాన్ పట్టణ పరిధి ఆబోతు పల్లకి చెందిన శృతి (15) తూప్రాన్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతుంది. ఈరోజు మధ్యాహ్న తండ్రిం మహేందర్ మంచిగా చదువుకోవాలని చెప్పి.. గేదలు మేపేందుకు వెళ్లాడు. బాగా చదువుకోవాలని చెప్పినందుకు ఇంట్లో ఉరివేసుకొని శృతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు