రైల్వే అభివృద్ధికి కృషి చేస్తా
NEWS Sep 03,2024 02:25 pm
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆల్టింగ్ చేయించాలని, ఆజ్ని ఎక్స్‌ప్రెస్, కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ తిరుపతి ఎక్స్‌ప్రెస్, రైళ్లు కొలనూరు రైల్వే గేటువద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు గేటు వద్ద శాలువాతో సన్మానించి వినతి పత్రం అందజేశారు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ గుండేటి ఐలయ్య. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఓదెల మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.