వరద బాధితులకు ఆహారం పంపిణీ
NEWS Sep 03,2024 11:54 am
విజయవాడ వరద బాధితులకు తూర్పుగోదావరి జిల్లా నుంచి 53 వేల మందికి రెండో రోజు 1,09,500 ఫుడ్ ప్యాకెట్లు దాతల సహకారంతో ఆహారాన్ని సేకరించి 20 వాహనాల్లో పంపించడం జరిగింది జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ దాతృత్వంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, ఆర్డీవో, పౌర సరఫరాలు, జిల్లా సహకార గ్రామీణ అభివృద్ధి,వైద్య ఆరోగ్యం, విద్య, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు అని తెలిపారు.