ఘనంగా నల్లా పవన్ పుట్టినరోజు
NEWS Sep 03,2024 02:23 pm
బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అమలాపురంలో ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దాట్ల సుబ్బరాజు పాల్గొని పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు, వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. పలు పార్టీల నేతలు, యువత పాల్గొన్నారు.