ప్రభుత్వ విప్ ను కలిసిన నాయకులు
NEWS Sep 03,2024 11:11 am
వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర కన్వీనర్ మేకల కమలాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ విభాగం కన్వీనర్ మంగ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ తో వివిధ సమస్యలపై మాట్లాడారు.